Saturday 30 January 2016

ప్రేమ కళాకవిత

నా మనసున మెదులుతున్న ఒక కల కవితగా మారి దానికి ప్రాణం పోసే దేవత  కోసం కళ్ళకు కనువిప్పు కలిగేలా ఎదురుచూస్తుంది...


















ఈ మనసులోని  భావాలకు ప్రత్యక్షరూపమే ఈ  అమ్మాయేమో 
అన్నట్టుగా తన అల్లరితో నన్ను కట్టి పడేసింది ,
తన కళ్ళలోని కొసమెరుపుతో  నా మనసును లాగేసింది,
కళ్ళు తెరచి  చూసేలోగా నా కళ్ళకు కనిపించకుండా పోయింది ,
ఆ కనుమరుగైన దేవత కోసం నేనూ నా కవిత శిలగా మారి ఎదురుచూస్తున్నాము .. 
ఈ కవితకి కవితనిచెక్కిన కవికి కనువిప్పు కలిగే దెన్నడో ......