Wednesday 24 February 2016

ఓ అమర ప్రేమికుడు

 ఎవరివి నువ్వు అసలు ఎవరివి,


 నాకొసం నింగి నుండి నెలకు రాలిన అద్బుతానివా,
 లేక ,
 నాకొసం కడలి నుండి తీరం కు తరలిన  అమొగానివా,
 లేక,
 ఈ నిర్జివానికి తిరిగి ప్రాణం పొయడానికి వచ్చిన అఖండానివా,





ఏమొ ఎవరు నువ్వు అసలు ఎవరొ    నువ్వు,







నువ్వు అద్బుతానివొ, అమొగానివొ, అఖండానివొ గాని
నేను మాత్రం నా గుండెల్లొ నీ రూపాన్ని బందిస్తూ,
ఆ రూపంలొ నేనే భంధీనవుతూ, 
నాలోనిన్నుచూసుకుంటూ, 
నీ లా నన్ను   మార్చుకుంటూ, 
నీ పై నాకున్న ప్రేమని తెలుపుకుంటున్నఓఅమరప్రేమికుడ్ని .........

Wednesday 17 February 2016

బాపు బొమ్మ


ఒక కవి తన అక్షరాల ఫంక్తులొంచి తన ఆలోచనల్ని  వర్నిస్థున్నాడుకానీ ఆ కవికి సైతం తెలుసుఅది సాధ్యం కాదు అనీ.......అవును ఇదినిజం,















ఎ కవి వర్ణనకు అందని అందమైన రూపం తన సొంతం.

నదీ జలాల్ల గల గల జాలువారే  మాటల   వెల్లువా తన సొంతం.
ఆ సముద్రమంత విశాల ప్రశాంతమైన   మనసు తన సొంతం.
బాదను సైతం దిగామింగాగల ఆ గరుణి కంటం తన సొంతం.
స్రీ అన్న పదానికి  ఓన్నథ్యన్ని చాటే  ప్రవర్తన తనకే సొంతం.
ఒక్క మాటలో చెప్పాలంటే, 

అమ్మానాన్నలకు ఒక కుతురుగా  ఎలా ఉండాలో,భర్తకు ఒక భార్యగా ఎలా ఉండాలో,చెల్లికి ఒక అక్కగా ఎలా ఉండాలో,స్నేహానికి స్నేహితురాలిగా ఎలా ఉండాలో,అలా ఉండటం తనకు మాత్రమే సొంతం.......