Friday, 18 March 2016

షార్ట్ ఫిల్మ్ఆగండి ఆగండి టైటిల్ చూడగానే మల్లీ వీడేదో షార్ట్ ఫిల్మ్ అని రాసాడు, ప్రేమకథలతొ చంపుతున్నాడ్రా బాబోయీ అనుకుంటున్నారా, ఇది ప్రేమ కథ కాదులేండీ,మీరు బయపడకుండా ధైర్యం గా చదువుకొవచ్చు.మీకేం కాదు, నేను  మీకు ఆ హామీ  ఇస్తున్నా....

మేము అప్పుడే ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసాం అందరి మదిలో ఒకటే అలోచన, అందరికి గుర్తుండేలా ఏమైనా చేద్దాం,లేకపొతే ఏక్కడికైనా వెల్దం అనీ.. అప్పుడు నాకు తట్టిన ఆలొచనే ఈ కథకు దారితీసింది ఆ ఆలొచనే ఈ షార్ట్ ఫిల్మ్(నిజంగా నాకే తట్టిందండొయ్)....


మరీ అలొచన వస్థే సరిపొదుకదండి దానికి కథ కావలీ,కథకు తగ్గట్టుగా డైరేక్షనూ ఉండలీ  మరీ...


ఇంతలో మా హఫ్ టికెట్ అనిల్ గాడు నేను ఒక కథ చెబుతా  అన్నాడు.
అర్రే అనిల్ అనగానేగుర్తుకొచ్చింది మా ఫ్రేండ్స్ నీ మీకు పరిచయం చేయలేదుకదా అదీ కుడా తొచలేదు ఈ మట్టిబుర్రకి ఏమనుకొకండి!!!!! 


మీకు ఇపుడు పరిచయం చేస్తున్నా జర జగ్రత్తగా వింటూచుడండి మరి(మా హఫ్ టికెట్ అనిల్,తాడిచేట్టంత నరేందర్,భొండాం లాంటి ప్రుధ్వి,కాస్థ స్టైల్ గా ఉండే రామ్(కొపంగా),కార్థిక్,నాగరాజు,ఇంకా నేను) వీల్లేనండీ మా వాల్లు అదే మా ఫ్రేండ్స్....అనిల్ గాడు కథ స్టార్ట్ చేసాడు అది ఒక పాత సినిమాలొ ఉంది, అనీ మా కార్థిక్ కనిపేట్టేసాడు అందరి చేతిలో అనిల్ గాడు చివాట్లు తిన్నాడు..
  
   ఆలా కథ గురించి కొంచెంసేపు అలొచించి చించి కథ పై కుస్థిపట్టాం, 
అందరికి నచ్చేలా ఒక కామీడి విత్ లవ్ ఎంటర్టైనర్ గా చేద్దాం అనీ నేనే చెప్పా నిజమేనండొయి నమ్మొచ్చు.కథ కాస్థ అటు ఇటూగా ఓకే అయింది.అందరికి నచ్చినట్టుగా....

కథ అయిపొయెందీ, కథకి ప్రాణం పొసే పాత్రలు కావాలి అని నేను అనగానే, మా వాల్లందరు హీరొలుగా రేడీ అయిపొయారు. ఇక చుడండి హీరొ నేనంటే నేనని మా వాల్లు గొలగొల.ఆకరికీ నేనే మా అందరిలొ కొద్ది కొద్దిగా బాగుండే రామ్మ్ గాన్నే హీరొగా సెలెక్ట్ చేసుకున్నా(కాస్థ అసుయతొ).
ఇక కథలొకీ వేల్థే ఒక అల్లరిచిల్లరి గా ఉండేఒక అబ్బాయి ఒక అమ్మయిని తన అల్లరిచేస్టలతొ లవ్ లొ పడెస్తాడు.ఆ అమ్మయేమొ వాడి అమాయక్త్వనికి పడిపొతుంది.కొన్నలూ గడిచిన తరువాత కాలం వాల్లనీ విడతీస్తుందీ ఎలా విడిపొయారు ఎందుకు విడిపొయారు అనేది కాసంత కామిడి కలిపి చేప్తాం ఇదండి సింపుల్ గా కథ!!!ఇ   కథకి నామట్టిబుర్రని  ఇంకొసారీ ఉపయోగించి దింట్లొ ఇంకొన్ని
మార్పులు  కావాలి అని నేనే స్రుష్టించి,కొన్ని మార్పుచేర్పులతొ బాగానే రేడి చేసా,కథనీ...ఇక మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్నాము కానీ, మన దగ్గర కేమేరా కుడా లేదు కదా అన్నాడు నాగరాజు.అయిథే మాత్రం  ఏంటి మన దగ్గర ఉన్న ఐఫొను లొ తీద్దాం అన్నాడు మా ప్రుధ్వి గాడు.అంతలొనే కాస్థ అశ్చర్యంగా మనదగ్గర ఎక్కడ ఉందీ రా ఐఫొను అని మా తాడిచేట్టంత నరేందర్ అడిగాడు దానికి మా చాక్లెట్ అంత చిన్న అనిల్ మన దగ్గరున్నఫొనే మనకు ఐఫొను కదా అన్నాడు(నిజమేకదండి మనది మనకే గొప్పా మన పిచ్చీ మనకే ఆనందం).
ముందుగా ట్రైల్ వేర్షిన్ ఫొనులొ తీద్దాం అంత బాగుంటే మల్లి కేమెరా తొ తీద్దాం అనుకున్నాం అందరం......
అలా అందరం అనుకున్నకా  సంధ్యకాల సాయంత్ర వేల  ట్రైల్ వేర్షిన్ స్టార్ట్ చేసాం...
                                     

                                                                 ఇక అసలు కథ మొదలు.........

                                                                     *******మరికొద్దిరొజుల్లొ*******

1 comment:

 1. సు... నీ కతలు-కవితలు బ్లాగ్‌తో
  ఇంకా ఎన్నో మంచి మంచి టపాలను
  చదిచే అవకాశం ఇవ్వు చాలు!
  అదే నిన్ను ఓ గొప్ప రచయితగా మలుస్తుంది.
  ఈ టపా విషాయనికి వస్తే మొదటి కథతోనే చాలా వరకు సాధించావు.
  ముందు ముందు ఇంకా బాగా రాస్తావని నాకు తెలుసు!
  All the best... My sweet friend.

  ReplyDelete