Monday 21 March 2016

ఏకాంతం



చుట్టూ కమురుకున్న చీకటిన మనసున మాటల అలల గారడి చెవికి తాకుతుంటే ఈ ఏకాంతనా నా మనసు మౌనంగా గతాన్ని నేమరింది.

జీవితం లొ ఎన్నొ పరిచయాలు,ఆ పరిచయలలొ మిగిలిన జ్ఞపకాలు

నిరంతరం దేనికొసమొ అణ్వేషన,తరువాత మరొ దానికై ఆలొచన,

ప్రతి క్షణం చిందించిన నవ్వుల దొంతరలు,ఆ నవ్వులలొ మితిమిర్రిన కొపాలు,వెనువెంటనే విరిసిన పసిపాపలాంటి నవ్వులపువ్వులు...

మనం చేసిన చిలిపి సరదా అల్లర్లు,మనకు తగిలిన అనుభవాలు  

మనల్ని వెంటాడిన  జ్ఞపకాలు,మనం పరుగెడివెతుకున్న ఆనందాలు. 

కన్నులముందే కరిగిపొయిన కాలం,ఆ కరిగిన కాలం ఓడిలొ ఎదిగిన జీవితం...

ఆ అలుముకున్న చికటిని మింగిన ఉదయకాంతికి,నా మనసు మౌనాన్ని వీడి నిజాన్ని తాకినవైణం ఈ ఎకాంతం ముగిసినతరుణం....
అయినా ఈ ఏకాంతసమయాన కలం నుండి కదిలిన మాటలు పేదవిదాటి పేగలవేందుకొ......???

No comments:

Post a Comment