Showing posts with label నా కవితలు. Show all posts
Showing posts with label నా కవితలు. Show all posts

Monday, 21 March 2016

ఏకాంతం



చుట్టూ కమురుకున్న చీకటిన మనసున మాటల అలల గారడి చెవికి తాకుతుంటే ఈ ఏకాంతనా నా మనసు మౌనంగా గతాన్ని నేమరింది.

జీవితం లొ ఎన్నొ పరిచయాలు,ఆ పరిచయలలొ మిగిలిన జ్ఞపకాలు

నిరంతరం దేనికొసమొ అణ్వేషన,తరువాత మరొ దానికై ఆలొచన,

ప్రతి క్షణం చిందించిన నవ్వుల దొంతరలు,ఆ నవ్వులలొ మితిమిర్రిన కొపాలు,వెనువెంటనే విరిసిన పసిపాపలాంటి నవ్వులపువ్వులు...

మనం చేసిన చిలిపి సరదా అల్లర్లు,మనకు తగిలిన అనుభవాలు  

మనల్ని వెంటాడిన  జ్ఞపకాలు,మనం పరుగెడివెతుకున్న ఆనందాలు. 

కన్నులముందే కరిగిపొయిన కాలం,ఆ కరిగిన కాలం ఓడిలొ ఎదిగిన జీవితం...

ఆ అలుముకున్న చికటిని మింగిన ఉదయకాంతికి,నా మనసు మౌనాన్ని వీడి నిజాన్ని తాకినవైణం ఈ ఎకాంతం ముగిసినతరుణం....
అయినా ఈ ఏకాంతసమయాన కలం నుండి కదిలిన మాటలు పేదవిదాటి పేగలవేందుకొ......???

Wednesday, 24 February 2016

ఓ అమర ప్రేమికుడు

 ఎవరివి నువ్వు అసలు ఎవరివి,


 నాకొసం నింగి నుండి నెలకు రాలిన అద్బుతానివా,
 లేక ,
 నాకొసం కడలి నుండి తీరం కు తరలిన  అమొగానివా,
 లేక,
 ఈ నిర్జివానికి తిరిగి ప్రాణం పొయడానికి వచ్చిన అఖండానివా,





ఏమొ ఎవరు నువ్వు అసలు ఎవరొ    నువ్వు,







నువ్వు అద్బుతానివొ, అమొగానివొ, అఖండానివొ గాని
నేను మాత్రం నా గుండెల్లొ నీ రూపాన్ని బందిస్తూ,
ఆ రూపంలొ నేనే భంధీనవుతూ, 
నాలోనిన్నుచూసుకుంటూ, 
నీ లా నన్ను   మార్చుకుంటూ, 
నీ పై నాకున్న ప్రేమని తెలుపుకుంటున్నఓఅమరప్రేమికుడ్ని .........

Wednesday, 17 February 2016

బాపు బొమ్మ


ఒక కవి తన అక్షరాల ఫంక్తులొంచి తన ఆలోచనల్ని  వర్నిస్థున్నాడుకానీ ఆ కవికి సైతం తెలుసుఅది సాధ్యం కాదు అనీ.......అవును ఇదినిజం,















ఎ కవి వర్ణనకు అందని అందమైన రూపం తన సొంతం.

నదీ జలాల్ల గల గల జాలువారే  మాటల   వెల్లువా తన సొంతం.
ఆ సముద్రమంత విశాల ప్రశాంతమైన   మనసు తన సొంతం.
బాదను సైతం దిగామింగాగల ఆ గరుణి కంటం తన సొంతం.
స్రీ అన్న పదానికి  ఓన్నథ్యన్ని చాటే  ప్రవర్తన తనకే సొంతం.
ఒక్క మాటలో చెప్పాలంటే, 

అమ్మానాన్నలకు ఒక కుతురుగా  ఎలా ఉండాలో,భర్తకు ఒక భార్యగా ఎలా ఉండాలో,చెల్లికి ఒక అక్కగా ఎలా ఉండాలో,స్నేహానికి స్నేహితురాలిగా ఎలా ఉండాలో,అలా ఉండటం తనకు మాత్రమే సొంతం.......







Saturday, 30 January 2016

ప్రేమ కళాకవిత

నా మనసున మెదులుతున్న ఒక కల కవితగా మారి దానికి ప్రాణం పోసే దేవత  కోసం కళ్ళకు కనువిప్పు కలిగేలా ఎదురుచూస్తుంది...


















ఈ మనసులోని  భావాలకు ప్రత్యక్షరూపమే ఈ  అమ్మాయేమో 
అన్నట్టుగా తన అల్లరితో నన్ను కట్టి పడేసింది ,
తన కళ్ళలోని కొసమెరుపుతో  నా మనసును లాగేసింది,
కళ్ళు తెరచి  చూసేలోగా నా కళ్ళకు కనిపించకుండా పోయింది ,
ఆ కనుమరుగైన దేవత కోసం నేనూ నా కవిత శిలగా మారి ఎదురుచూస్తున్నాము .. 
ఈ కవితకి కవితనిచెక్కిన కవికి కనువిప్పు కలిగే దెన్నడో ......